టాలీవుడ్ 2020 నెం 1 హీరో ఎవరు?

ఇప్పుడు టాలీవుడ్ నెం 1 హీరో ఎవరు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎవరు నంబర్ వన్ హీరో అనే మాట వస్తే యన్.టి.ఆర్. గారి పేరు ఏకగ్రీవంగా వినపడుతుంది.తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కొన్నాళ్ళపాటు పేరు. తర్వాత చిరంజీవి నంబర్ వన్ కి ఎదిగారు.2020 వ సంవత్సరం లో తెలుగు సినిమా సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానం అల్లు అర్జున్ రెండోవ స్థానం లో మహేష్ బాబు. కానీ ఓ వస్తువును మార్కెట్‌ చేయడానికి పలు కంపెనీలు రంగంలోకి దిగి దక్షిణాదిలో సర్వే చేస్తే… ఎక్కువశాతం అల్లు అర్జున్ కే ఓట్లు పడ్డాయి.

https://youtu.be/F-ibsBsQKrg

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *