Vrushaba Rasi Phalalu August 2020 | వృషభ రాశి August 2020 నెల ఫలితాలు

వృషభ రాశి August 2020 నెల ఫలితాలు

రాశి ఫలితాలు (వృషభ రాశి )August నెల ఫలితాలు

వృషభ రాశి Vrushaba Rasi వారు ఈ నెలలో ఆర్థిక రాబడి. విషయాలు మార్పుల్ని జాగ్రత్తగా Plan చేయాలి , ముక్యంగా కొన్ని పరిచయాలు అనుభవాలు ఆరోగ్య విషయాల్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాలిసిన (సమయము ఇది ) ఎటువంటి. నిర్లక్ష్యం చేసినా. పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి , ఎవరిని అతిగా నమ్మకూడదు ఈ నెల రెండవ వారం వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా. వ్యవహరించాలి Confusion కోపము వంటివి అదుపు లో ఉంచాలి, ప్రస్తుతం ఉద్యోగమార్పులు అనవసరము , ఊహలు మోసం చేస్తాయి. ముఖ్యమైన పనులు. తాత్కాలికంగా వహీదా వేయాలి over All గా బావుంటుంది , విషయం అర్థం కాకపోతే సమస్యలు. పెరుగుతాయి,  కొందరి సహాయము మేలు చేస్తాయి.


రాబడి /Professional Matters ఈ నెల రెండవ వారం. తరువాత ఫలితముంటుంది , శ్రీదుర్గా దేవి పూజ. చేయాలి , భక్తి గీతాలని శ్రద్ధగా వింటే మేలు జరుగుతుంది , శత్రులు ఎవరో మిత్రులెవరో గుర్తించాలి , వ్యాపార. విషయాల్లో త్వరలో నే మంచి ఫలితాలు ఉంటాయి ,

పూజించాల్సింది : sri. Subramaniam swamyని ,
Lucky Numbers : 8,
Favour Colours : black,

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *