Tabu Is In love With The Star Hero’s Younger Brother

స్టార్ హీరో తమ్ముడితో ప్రేమలో ఉన్న టబు….

ఆవిడకి ఇప్పటికే 48 ఏళ్ల వయసు వచ్చిన ఆ కళ్ళల్లో స్పార్క్ ,తన గ్లామర్ లో మార్క్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఆవిడకి వరుసగా వస్తున్న ఆఫర్స్ గావచ్చు.. ఆవిడ మెయింటైన్ చేస్తున్న బాడీఫిట్నెస్ కావచ్చు.తెలుగు ,హిందీ భాషల్లో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ ఏ మాత్రం స్టార్ స్టేటస్ ని కోల్పోని అందాల తార మన టబు.
ఆమె ఇప్పటికీ ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు.. అవన్నీ ఆవిడ వయసు తగ్గవే..!అయితే మొట్టమొదటిసారిగా టబు ఒక వేశ్య పాత్రలో నటించనున్నారు.అంతేకాదు 24 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇషాన్ కత్తర్ తో రొమాన్స్ చేయనున్నారు ..వీరిద్దరి కలయికలో ఏ సూటబుల్ భాయ్ అనే చిత్రం రానుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన షాహిద్కపూర్ సోదరుడు..ఇషాన్ తన తల్లి వయసు ఉండే టాబుతో  రొమాన్స్ చేయడం బాలీవుడ్లో ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది.

https://youtu.be/eQl6QMO4OFs

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రావడంతో ఇప్పుడు ఈ విషయం టాక్ అఫ్ ది టౌన్ అయింది .ఈ లుక్ లో టబు ఉయ్యాలపై వయ్యారంగా కూర్చుని ఉండగా పక్కనే ఉన్న ఇషాన్ ఆమె అందాలను తనివితీరా చూస్తున్నట్టు ఆ పోస్టర్ ఉంది.ఈ ఫస్ట్ లుక్ కి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా అక్కడక్కడ వెల్లువెత్తాయి.విక్రమ్ రాసిన అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని మీరా నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు …ఈ చిత్ర కథ ఏంటంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు అయినా ఇషాన్ ఎవరికీ భయపడడు…అలాంటి ఒక కుర్రాడు ఒక వేషన్ని చూసి ప్రేమలో పడతాడు… ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా సాగుతుంది…ఈ చిత్రానికి ముఖ్యంగా మహిళా దర్శకురాలు కావడం చిత్రం పై ఎక్స్ పెక్టేషన్స్ తో పాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

                                  

బియాండ్ క్లౌడ్స్ అనే సినిమాతో పరిచయమైన ఇషాన్, ధడక్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు …చిత్రంలో శ్రీదేవి కూతురు ఝాన్వి హీరోయిన్ గా నటించడం ఆ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు…టబు కూడా వరుసగా తల్లి పాత్రలు చేసి చేసి విసిగి పోవడంతో ఈ సినిమా ఒప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం …ఇషాన్ కూడా జాన్వి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాబు తో సినిమా చేయడం..అది కాస్త కాంట్రవర్షియల్ కథతో తెరకెక్కింది ఉండడంతో వాళ్ళు ఆ ప్రేమకి ఎలాంటి గండి పడుతుందో అనేది బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.

మహేష్ బాబు థియేటర్ లో మెగా హీరోల సందడి ….

Sayyeshaa Celebrated Arya’s Birthday | సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి

సరిలేరు నీకెవ్వరు లో విలన్ ఎవరో తెలిసిపోయింది

అసలు ఏవరు ఈ నయనతార ? Full Life Story

 

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *