Sushant Singh Rajput’s list of 50 dreams | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలల జాబితా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (జూన్ 14) తుది శ్వాస విడిచారు. ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

కై పో చే, ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ, సోంచిరియా మరియు మరిన్ని చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నడు. తన 34 ఏళ్ల లో తాను నెరవేర్చాలనుకున్న 50 కలల జాబితాను రూపొందించాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  అకాల మరణం తరువాత, అతని 50 కలల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక అభిమాని ఇలా వ్రాశాడు, “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తాను చేయాలని కలలుగన్న 50 పనుల జాబితా. అతను కొన్ని సాధించాడని, కొన్నింటిని సాధించలేదని నాకు తెలుసు. మనందరికీ కలలు ఉన్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  కలలు

1. విమానం నడపాలి.
2.ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ ప్రయత్నం కోసం శిక్షణ తీసుకోవాలి .
3. ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడాలి
4. మోర్స్ కోడ్ నేర్చుకోవాలి ( _ ..)
5. స్పేస్ (నాసా) గురించి తెలుసుకోవడానికి పిల్లలకు సహాయం చెయ్యాలి .
6. ఛాంపియన్‌తో టెన్నిస్ ఆడాలి
7. ఫోర్ క్లాప్ పుష్-అప్ చెయ్యాలి ! (1/6)…
8. ఒక వారం చంద్రుడు, అంగారకుడు, బృహస్పతి మరియు శని యొక్క చార్ట్ పథాలు తెలుసుకోవాలి
9. బ్లూ హోల్‌లో డైవ్ చెయ్యాలి
10. డబుల్-స్లిట్ ప్రయోగం చెయ్యాలి
11. 1000 మొక్కలను  నాటాలి వాటి జాగ్రత్తలు తానే చూసుకోవాలి
12.నేను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టల్‌లో ఒక సాయంత్రం గడపాలి
13. ఇస్రో / నాసాలో వర్క్‌షాప్‌ల కోసం కిడ్స్‌ పంపిచాలి
14. ఒక రోజు కైలాష్ మానసరోవరం ‌లో ధ్యానం చెయ్యాలి
15. ఒక రోజు చాంప్‌ పోకర్ ప్లే ఆడాలి
16. ఒక పుస్తకం రాయాలి
17. సెర్న్ (యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్),కి వెళ్లి చూడాలి
18. అరోరా బోరియాలిస్ పెయింటింగ్ వెయ్యాలి
19. మరొక నాసా వర్క్‌షాప్‌లో పాల్గొనండి
20. 6 నెలల్లో 6 ప్యాక్ రావాలి21. సినోట్స్‌లో ఈత కొట్టాలి
22. దృష్టి లోపం ఉన్నవారికి కోడింగ్ నేర్పలి
23.ఒక వారం ఒక అడవిలో గడపలి
24. వేద జ్యోతిషశాస్త్రం నేర్చుకోవాలి
25. డిస్నీల్యాండ్ చూడాలి
26. లోగో ల్యాబ్ ని సందర్శించలి
27. నేను ఒక 10 గుర్రాలను పెంచాలి
28. కనీసం 10 రకాల డాన్స్ లను నేర్చుకోవాలి
29. ఉచిత విద్యను అందించాలి
30. శక్తివంతమైన టెలిస్కోప్ ను ఉపయోగించి సౌరకుటంబాను చూడాలి
31. KRIYA యోగా నేర్చుకోవాలి
32.ఒక్కసారి అంటార్కిటికా ఖండం కు వెళ్ళాలి
33. ఆత్మరక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వడంలో సహాయం చెయ్యాలి
34. అగ్నిపర్వతం షూట్ ను షూట్ చెయ్యాలి
36. పిల్లలకు డాన్స్ నేర్పాలి
37. రెండు చేతులతో బాణాలు వేయాలి
38. రెస్నిక్ – హాలిడే ఫిజిక్స్ పుస్తకం మొత్తం చదవలి
39. పాలినేషియన్ ఖగోళ శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి
40. గిటార్ ను నేర్చుకోవాలి నాకు ఇష్టమైన 50 పాటలు గిటార్ తో ప్లే చెయ్యాలి
41. నాకు ఒక్కరోజు అయినా ఛాంపియన్‌తో చెస్ ఆడాలి
42. లంబోర్ఘిని కంపెనీ కార్ స్వంతం చేసుకోవాలి
43 వియన్నాలోని సెయింట్ స్టెఫెన్స్ కేథడ్రల్ సందర్శించాలి
44 సైమాటిక్స్ యొక్క ప్రయోగాలు చేయండి
45 భారత రక్షణ దళాలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో సహాయంచెయ్యాలి
46 స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ చెయ్యాలి
47 సముద్రం లో సర్ఫ్ నేర్చుకోవాలి
48 AI & ఎక్స్‌పోనెన్షియల్‌లో ఇంజనీర్ గా పని చెయ్యాలి
49 కాపోయిరా డాన్స్ నేర్చుకోవాలి
50 యూరప్ అంత రైలు లో ప్రయాణించాలి

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *