బ్రహ్మానందం సంచలన నిర్ణయం తో అవకాశాలు దూరం…

బ్రహ్మానందం నిర్ణయం తో అవకాశాలు దూరం…

తెలుగులో టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గౌరవప్రదంగా తనే సినిమాల నుంచి తప్పుకోవాలని బ్రహ్మానందం నిర్ణయించుకున్నారట. తెరపై హీరోలు కంటే బ్రహ్మానందం కనిపిస్తే చాలు థియేటర్లు ప్రతి ఒక్కరు ఊగిపోయేవారు అంత అభిమానాన్ని అయన సంపాదించుకున్నారు. త్వరలోనే బ్రహ్మీ బుల్లితెరపై కూడా కనిపించబోతున్నాడు. బ్రహ్మీ కామెడీ షో పేరుతో ఓ రియాలిటీ షో చేసినా కూడా అది అంతగా వర్కవుట్ కాలేదు.అయితే ఇప్పుడు ఈయన మనసు సీరియల్స్ వైపు మళ్ళిందిని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మా టీవీ ‌తో ఆయన ఒప్పందం కూడా చేసుకున్నాడని వార్త ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దాని గురించి ప్రకటన ఉంటుందట.

https://youtu.be/Q7ZJQeCXgQE

 

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *