Dhanussu Rasi Phalalu July 2020 | Rasi Palalu July Month

Dhanussu Rasi-ధనుస్సు రాశి Phalalu July-2020

Dhanussu Rasi-ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ఇతరులతో మరియు సొంత వారి తో సంబంధాలు అనుకూలిస్తాయి . మానసిక ఆలోచనలు స్థిరత్వం తగ్గుతుంది, కోపం క్రూర-స్వభావాలు తగ్గించుకుని ప్రవర్తించాలి , వ్యాపార ఇతర రాబడి విషయాలు బావుంటాయి. నెల రెండవ వారం తరువాత ప్రతి పని లో తొందర తగ్గించుకుని మాట్లాడే మాటలు అదుపు లో ఉంచాలి. మంచి Planing శ్రమ లేనిదే పనులు అనుకూలించవు , ఎవరి ని తొందర గా నమ్మకూడదు. బద్దకాన్ని తగ్గించుకుంటేనే లాభకరము గా ఉంటుంది , లేకుంటే నష్టాలుంటాయి , మీ సొంత జాతకం లో కుజ ,రాహు దశ అంతర్దశలు నడిస్తే పరిహారాలు పాటించాలి , sri దుర్గా – గాయత్రీ devi, మరియు sri dakshina moorthy, పూజ , స్మరణ మరియు శ్లోకాలు , భక్తి గీతాలని శ్రద్ధగా వింటే ఎంతో శుభము కలుగుతుంది , విపరీతం విరక్తి కంటే మీలో భక్తి మార్గం అన్ని విధాలుగా మేలు చేస్తుంది , మీలో విపరీతాన్ని అదుపు చేయకుంటే మీ స్థితి -గతుల ఫలితాలు మరోలా ఉంటాయి . సమయము మరియు ఫలితాన్ని అర్థం చేసుకుని నిర్ణయం చేయాలి , మీ Rotine -life లో తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. అనుకోని ఖర్చుల వలనా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.

పూజించాల్సింది :దుర్గా దేవి – గాయత్రీ దేవిని , మరియు దక్షిణమూర్తి ని ,
Lucky Numbers : 1, & 3,
Favor Color: Yellow,

July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు

నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు

కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.

నవగ్రహాలు ఫలితాలు

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *