నగ్నం చిత్రానికి బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు

నగ్నం చిత్రానికి బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేకెడ్ ‘నగ్నం’ అనే చిత్రాన్ని నిర్మించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘నగ్నం’ ఏ సినిమాను చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ. విడుదలైన తొలి అరగంటలోని రికార్డ్ కలెక్షన్లు రాబట్టిన ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లషు చిత్రాన్ని మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ వచ్చింది . ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి.సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నగ్నం’ చిత్రానికి అయిన బడ్జెట్ కేవలం రూ.2 వేలు మాత్రమే అని స్వయంగా వర్మ చెప్పాడంటూ బాంబ్ పేల్చేడు కత్తి మహేష్.

https://youtu.be/6Qt3ShU47kQ

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *