రాహు కేతు గ్రహ సంచారం 2020 -2022 వృషభరాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం వృషభరాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో వృషభరాశి వారు రానున్న సంవత్సరంన్నర కాలం మీ వృత్తి రాబడి విషయాలు మీ Career లో మంచి మార్పులు కనిపిస్తాయి, ఇతరులు సొంత వారి నుంచి మంచి ప్రోత్సహము అందుతుంది, జీవిత భాగస్వామి తో వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. Food Drinks ఇంకా Health Matters Regular గా maintain చేసే అలవాట్లు మర్చిపోకూడదు, మీకు ఇష్ట మైన వారికి సంబందించిన విషయాలు చాలా Sensitive గా ఉంటాయి, కొందర్ని కోరికలు Disturb చేస్తాయి, Love Affairs అంత సంతృప్తిగా కనిపించడం లేవు, Life Patnars పై మీ ప్రవర్తన Dominate వల్లా వ్యతిరేక పరిస్థితుల్ని ఎదుర్కొంటారు , మీ అందచందాల తో ఇతరుల్ని ఆకర్షించే మార్పులు ఉంటాయి, Foreign వ్యవహారాలు లాభాకరముగా ఉంటాయి, Business Partner Ship విషయాలు మిశ్రమంగా ఉన్నాయి, పనులు సొంతంగా నిర్వహించాలి, కొత్త గా వివాహము ముహుర్తాలు జాగ్రత్తగా నిర్ణహించుకోవాలి, సొంత జాతకం లో కుజ దశ నడిచే వారు కచ్చితంగా పరిహారాలు పాటించాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *