రాహు కేతు గ్రహ సంచారం 2020 -2022 సింహ రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం సింహ రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో సింహ రాశి వారు ఉద్యోగం విషయాల్లో Promotions యోగాలున్నాయి,
రాబడి లో అనుకూలమైన ఫలితాలుంటాయి, కొందరి తో సంబంధాలు మీ జీవితం లో గొప్ప Feel ని ఇస్తాయి, Body ని Regular గా Relax చేస్తే మీ శరీరం new Energy తో Active అవుతుంది, మంచి వాస్తవ స్థితి తో ఆలోచించి నిర్ణయాలు చేయాలి, పెట్టుబడుల విషయాల్ని జాగ్రత్త గా Deal చేయాలి. మీ సొంత పనుల్లో శారీరక శ్రమ తో పాటు భాద్యతగా ఉండక పోతే పరిస్థితులు మారుతాయి, పనుల్లో గొప్ప మార్పులు కనిపిస్తాయి, ప్రస్తుత కాలం లో మీ వృత్తి వ్యాపార విషయాల్లో మార్పులు చేస్తే ఫలితాలు లాభకరంగా ఉంటాయి, Foreign విషయాలు Friends తో పరిచయాలు బావుంటాయి, మీ లోని Creativity Thoughts గొప్పగా Expose అయ్యి మీకు మంచి పేరు ప్రఖ్యాతల్ని ఇస్తాయి, Long Travels Favour గా ఉన్నాయి, స్థిరాస్తి వ్యాపారాల్లో జాగ్రత్త గా ఉండాలి, స్థిరాస్తూ ల కి సంబంధిచిన గొడవల్ని జాగ్రత గా Deal చేయకపోతే పరిస్థితులు Disturb అవుతాయి, Domestic vehicle ఇంకా own Driving వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తీవ్రంగా మారుతాయి, మీ Life Style లో Something Different Changes ఉంటాయి , అవి మీ లో ఉత్స హాన్ని ఇస్తాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *