రాహు కేతు గ్రహ సంచారం 2020 -2022 మిథున రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం మిథున రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో మిథున రాశి వారు Finacial రాబడి కష్టలున్నాయి , పెట్టు బడుల గురించి చెప్పడానికి ఏమి లేదు, ఉద్యోగం సంబంధించిన విషయం పరవాలేదు, ఖర్చులు చాల వేధిస్తాయి.
అత్యాశలు విపరీత ఊహలు తగ్గించుకుని పరిస్థితిని ముందే అర్థం చేసుకుంటూ జాగ్రత్త పడాలి. ప్రస్తుత గ్రహ మార్పులు రాహు కేతు స్థితి మీ సొంత విషయాల్లో కలిసి రాదూ, ఖర్చుల గురించి ముందే ఒక నిర్ణయానికి రాకుండా ఉంటే ఫలితాలు ఆనుభవిస్తారు, చేస్తున్న పనులే ప్రస్తుత కాలానికి ఆధారం అనుకునిసర్దుకుపోవాలి, శుభ కాలం వచ్చే వరకూ కొందరి సహాయం మీకు ఎంతో మేలు చేస్తుంది, Foreign Matters పరిచయాలు ఉంటాయి, కొందరితో సంబంధాలు అనుభవం లో కి వస్తాయి, పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి, నిర్ణయాల విషయం లో తొందర పడకూడదు, శరీరం లో కడుపు కింది భాగం లో సమస్యలు ఉంటాయి, ఏ విషయం లో అనవసరమైన తొందర అస్సలు మేలు చేయదు, రహస్య శత్రులు ఉంటారు, అకారణంగా గొడవల్ని Avoid చేయాలి, రుణ భాదలు లేకుండా Financial Matters జాగ్రత్త గా Plan చేయాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *