రాహు కేతు గ్రహ సంచారం 2020 -2022 మేషరాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం మేషరాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో మేషరాశి వారు మీరు మాట్లాడే మాటల్లో కఠినత్వం పెరుగుతుంది. ఈ నెల నుంచి కుటుంబం వ్యాపార రాబడి అనుకూలంగా ఉంటాయి, శ్రద్ధ తో నిర్ణయాలు చేస్తారు, రాహు వృషభ రాశి లో మార్పు జరుగుట మీకు కలసివస్తుంది, మీ సొంత జాతకం లో శుక్రుడు స్థితి బలం గా ఉంటె ఫలితాలు మరింతగా బాగా యోగిస్తాయి, ఆర్థిక విషయాలు బాగా Plan చేస్తారు. ఇతరుల ద్రుష్టి దోషం మిమల్ని కొంత Disturb చేస్తుంది, ఇన్ని రోజులు గా మార్పులు కనిపించని మీ ఆర్థిక పరిస్థితుల్లో ప్రస్తుత కాలం నుంచి కొన్ని కొత్త పరిణామాలుంటాయి, ముక్యంగా కుటుంబ విషయాల్లో కూడా మరి చంచలమైన ఆలోచన అదుపు చేసి metured గా పనులు నిర్వహించాలి జీవిత భాగస్వామి తో మంచి Clearity తో ప్రవర్తిస్తారు, మీ ఆలోచనా ప్రవర్తనలను దాచినా మంచి Clearence తో నిర్ణయాలు చేయాలి Rotine Life ని వదిలి Different గా Life ఈవెంట్స్ తో Divert అవ్వాలి, Health మార్పులకి Careful గా Re-act అవ్వాలి. ఆధ్యాత్మికమైన ఆలోచనలు మిమల్ని మీ చిక్కు సమస్యల నుంచి కాపాడతాయి.

 

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *