రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 మీన రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం మీన రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో మీన రాశి వారు మీ వృత్తి వ్యాపార విషయాల్లో గొప్ప మార్పులుంటాయి, ఆర్థిక రాబడి విషయాలు సంతృప్తిగా ఉంటాయి, కొన్ని Travel Journey’s చాలా Jolly గా ఉంటాయి, Health Fitness Diet Matters లో పొరపాట్లు చేసే అవకాశం ఉంది, ఇంట్లో వారి విషయాలు Sensitive గా ఉన్నాయి, ఇతరుల తో మీ పరిచయాలు meetings Talks తో మీ Life busy గా మారుతుంది, Rotine Life కి Something Different గా అనవసరమైన వ్యక్తులు విషయాల తో కొన్ని ఊహించని పరిస్థితులుంటాయి, వెంటనే Realize అవ్వాలి, కొత్త వ్యక్తుల తో చాలా Clearity గా ఉండాలి, మీ తండ్రి కి సంబందించిన సంబంధాలు విషయాలు Sensitive గా ఉంటాయి, Spiritual విషయాల్లో గొప్ప స్థాయి స్థితి యోగం పొందుతారు, Highly Knowledge మీలో Preserve అవుతుంది, మీ ఆలోచనల్లో అతి ఊహలు అదుపు చేస్తే ఎంతో శుభము, త్వరగా Realize అవ్వాలి, Life Partners తో మీ Talks ప్రవర్తన లో మంచి Clearity తో ఉండాలి, ముఖ్యమైన నిర్ణయాల్లో తొందర పడకూడదు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *