రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 మకర రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం మకర రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో ధనస్సు రాశి వారు మీ శ్రమ -నమ్మకం తో మీ వ్యాపారం లో గొప్ప ఫలితాలు సాధిస్తారు, మీ సొంత Love matters లో కొన్ని వత్తిడిలు ఉంటాయి, వృత్తి job matters చాలా అనుకూలంగా ఉంటాయి, investment విషయాల్లో బాగా Plan తో dicision” s తీసుకోవాలి, Speculation Matters మిమల్ని మాయ తో మోసం చేస్తాయి, కొన్ని Relationship matters ని మీరు మర్చిపోలేరు,
but ఎక్కువ గా Tempt అవుతే మాత్రం కొన్ని పరిస్థితులుంటాయి, Studies matters Favour గా ఉంటాయి, Family లోని వారితో Communication-Gap రాకుండా జాగ్రత్త పడాలి, మీరు శ్రమ తో మీలో ని Creativity Talent ని ఉపయోగించి Papular Name Fame సాధిస్తారు, మీ జీవితం లో Spiritual Matters గొప్ప Feel ని Creat చేస్తాయి, ఆర్థిక స్థితి గతులు రాబడి విషయాలు బావుంటాయి, అతిగా కోరికల్ని అదుపు చేయాలి, కొత్త వారి పరిచయాలు మీ జీవితం లో కొన్ని మార్పుల కి కారణం అవుతాయి,
ఊహలు ఇబ్బంది పెడతాయి, వాస్తవ స్థితి ని అర్థం చేసుకుంటూ ఉంటె చాలా Safe Side గా ఉంటారు, మీ ప్రేమ బంధాల కి సంబందించి న విషయం లో ముందు గానే ఒక Clearity కి వస్తే పరిస్థితులు వ్యతిరేకించవు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *