రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 కుంభ రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం కుంభ రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September-2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో కుంభరాశి వారు మానసికంగా Confident భ  యాన్ని ముందుగా గుర్తించి అర్థం
చేసుకొని జాగ్రత్త పడాలి, చేసే పనుల గురించి అతీ గా అనుమానం సందేహం లేకుండా దైర్యంగా నిర్వహించాలి, Investments విషయాల్లో ఆలస్యం అయినా Problem ఉండవు, కొందరు అనుభవం తెలిసిన వారి నుంచి మీరు సహాయం పొందుతారు, మీ Life Partners తో Clear గా Communications చేయాలి. మీ ఇద్దరి మధ్య Mis -understandings రావచ్చు, ఖర్చులని చాలా Metured గా deside చేసుకోవాలి, అవసరమైన వస్తువులు కొని ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎలాంటి వారి తో వ్యతిరేకంగా ప్రవర్తించ కూడదు, అతిగా ఆలోచనలతో సమస్యలు ఉంటాయి జాగ్రత్త పడాలి, మీ ఆర్థిక పరిస్థితిని Clear గా అర్థం చేసుకుని ఆలోచించి property matters లో ఒక నిర్ణయం తీసుకోవాలి, పెట్టుబడుల్ని మీ సొంత జాతకం లోని Stars -Luck ప్రకారంగా Decition చేయాలి, కొన్ని ఉద్రేక Tempted Thoughts Disturb చేస్తాయి, ఊహించని కొన్ని పరిచయాలు ఉంటాయి, మీ సొంత ఇంటి కి ఉద్యోగ విషయాల్లో కొన్ని మార్పులుంటాయి, కొన్ని ప్రయాణాలు ఎంతో తృప్తినిస్థాయి, మీ తల్లి గురించిన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *