రాహు కేతు గ్రహ సంచారం 2020 -2022 కర్కాటక రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం కర్కాటక రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో కర్కాటక రాశి వారు ఈ గ్రహాల మార్పు ఫలితాలు మీ జీవితం లో గొప్ప ఉత్సహాన్ని తెస్తాయి, మీ వృత్తి ఆర్థిక రాబడి వ్యాపారాలు మంచి అనుకూల ఫలితాల్ని ఇస్తాయి, Long journey Travels ఏదో విధంగా మీకు లాభాల్ని కలిగిస్తాయి, పెట్టుబడి వ్యాపారములు హూయించని ఫలితాల్ని ఇస్తాయి, Body Health మరియు Fitness matters గతం కంటే బావుంటాయి , జీవితంలో కొందరి తో సంబంధాల గురించి అపనమ్మకము లేకుండా Confident తో ఉండాలి, మీ Love matters తప్పకుండా Favour చేస్తాయి, కొన్ని పనుల్లో మీ Concentration disturb కాకుండా జాగ్రత్త పడాలి, లేకుంటే కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి, health విషయం లో అపనమ్మకం అవసరం లేదు , మీ Rotine Care విషయం లో మార్పు రాకుండా చూడాలి, Friends ఇతరుల తో మీ సంబంధాలు Some Thing Different గా యోగిస్తాయి , కొందరి తో మీ సంబంధాలు లాభాల్ని ఇస్తాయి, మీ జాతకం లో శుక్రుడి స్థితి బావుంటే మాత్రం మంచి అనుకూలమైన యోగాల్ని పొందుతారు , మీ లో Talents గొప్పగా Expose అవుతాయి,
Foreign Friends Relatives New Contacts favour గా ఉంటాయి, మీ పిల్లల వ్యవహారాల్లో శ్రద్ధ వహించాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *