రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 కన్య రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం కన్య రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో కన్య రాశి వారు చాలా కాలం తరువాత మీ సొంత విషయాల్లో Favour గా Rotine Life లో గొప్ప మార్పులుంటాయి, ఇలాంటి ముఖ్య విషయాల్ని బాగా అర్థం చేసుకుంటూ  మీ Desitions ప్లాన్ చేసుకోవాలి, మీ life Mate matters విషయాల్ని నిర్లక్ష్యం చేయకుండా సున్నితంగా Communicate చేయాలి, మీ శ్రమ శ్రద్ధ తో స్థితి గతుల్లో లాభకరంగా ఉంటుంది, Business Talks Desisions దైర్యంగా నమ్మకంగా నిర్వహిస్తే యోగకరమైన స్థితిగతులు కలిసి వస్తాయి, మీ Health Financial విషయాలు Stable ఇంకా Favour ఉంటాయి, unnessasary Feelings నిరాశ ని Avoid చేస్తే నే పనుల్లో Successful గా ఉంటాయి, Communications లో మంచి Clearity తో ఉండాలి, కొందరి తో మీ సంబంధాలు మంచి Clearence తో Favour గా మారుతాయి, ఉద్యోగ మార్పులు లాభాల్ని ఇస్తాయి. పనుల్లో కొత్త మార్పులు చూపించాలి, అప్పుడే ఫలితం బావుంటుంది. కొన్ని విపరీత అదృష్ట పరిస్థితులు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి, మంచి అనుకూల స్థితి గతులుంటాయి, కొత్త పరిచేయాల తో జీవితం లో మీరు busy గా మారుతుంది, మీ గ్రహణ శక్తి Confidence Status లు నూతన ఉత్సహాన్ని ఇస్తాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *