రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 ధనస్సు రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం ధనస్సు రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో ధనస్సు రాశి వారు ఇంతవరకు జరిగింది చాలా ఇక నుంచి జీవితం లో పరిస్థితి మరో లా ఉంటాయి. రహస్య శత్రులు ఎవరో మిత్రులెవరో తెలుసుకుంటారు. ఇతరులు ఇంకా మీ సొంత వారి నుంచి మంచి సహాయ సహకారాలు దొరుకుతాయి, మీ జీవితం లో అప్పులు తీర్చేసే సమయం వచ్చింది చాలా విషయాల్లో స్థితి గతుల్లో Re-cover అవుతారు, వృత్తి ( ఆర్థిక రాబడి ) చాలా బావుంటాయి Confident గా ముందుకు వెళ్ళాలి, ఇతరుల Financial గొడవల గురించి మీ జోక్యం అస్సలు క్షేమం కాదు, ప్రస్తుత కాలం మీకు చాలా విధాలుగా Excellent Time, మీలో over -Confidence పెంచుకోకుండా తెలివిగా శత్రుల పై విజయం తో దైర్యంగా ముందుకెళతారు , అయినప్పటికీ మీకు తెలియని రహస్య శత్రులుంటారు జాగ్రత్తగా ఉండాల్సిన కాలము ఇది, జీవితం లో ఆర్థిక స్థిరత్వం వస్తుంది, స్వదేశ-విదేశాల్లో ని చాలా సమస్యలకి ఫలితాలు బావుంటాయి, ఈ ఫలితాలు రాని వారు సొంత జాతక ఫారిహారాలు పాటిస్తే తప్పకుండా పరిష్కారాలు లభిస్తాయి. మీ శారీరకంగా కడుపు భాగాయానికి సంబంధించిన  సమస్యలుంటాయి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుడదు ఆధ్యాత్మిక భక్తి మార్గం మీకు సంబంధించిన
చాలా సమస్యలకి మార్గం చుపిస్తుంది ఖర్చులు ఇబ్బంది పెడతాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *