ప్రభాస్ 21 చిత్రంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ | వైజయంతీ మూవీస్

ప్రభాస్ 21 చిత్రంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటికే అందరి చూపూ తరువాత సినిమా అయినా ప్రభాస్ 21 చిత్రం గురించి అప్డేట్ అందరు ఆసక్తి గా ఉన్నారు.అయితే ఆ సినిమాలో ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ తరుణంలో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ జూలై 19 ఆదివారం 11 గంటలకు ఈ చిత్రం గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రభాస్ 20 మూవీ ‘రాధే శ్యామ్’ టైటిల్‌ని ఇటీవలే యూవీ క్రియేషన్స్ రివీల్ చేసి అప్డేట్ ఇవ్వగా.. ఈ సందర్భంలో ప్రభాస్ ఫాన్స్ వైజయంతీ మూవీస్‌ని పొగిడేస్తూ యూవీ క్రియేషన్స్ కంటే మీరే బెటర్ అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://youtu.be/TBMrLGB4AgI

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *