Vastu Phalitalu | O Kotishwarulu Vastu Geetha | ఓ కోటీశ్వరాలు వాస్తు గీత ఫలితాలు

Vastu Phalitalu వాస్తు గీత ఫలితాలు

ఓ కోటీశ్వరాలు వాస్తు గీత లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్యలు చదివి పెళ్లి కి సంబందాల వత్తిడి భరించలేక ఒకే నగరం లో సపరేట్ గా ఇల్లు తీసుకుని ఉంటుంది, పెళ్లికాని ఓ ముప్పయి రెండేళ్ల ఓ యువతీ, అందానికి ఏ వంకా లేదు  ఐదు కోట్ల ఆస్తికి ఒకే ఒక వారసురాలు ఆమే  ఓ maltinational company లో ఉద్యోగం చేస్తుంది. నాకు తెలిసిన వారి ద్వారా పరిచేయం ఐన ఆమె గురించి ఈ విషయాలు తెలిసి ఆమె Stars Chart జాతకం చూస్తే సప్తమ చతుర్థాధి పతి , లగ్నాది పతి Stars గ్రహాల స్థితి Combinations బలమైన అవయోగయోగాలతో వ్యతిరేకతల తో కూడి ఉండి ఆమె వివాహానికి కారణంగా కనిపించాయి.

ఇవన్నీ తెలుసుకోకుండా ఉన్న ఒక్క కూతురి కొరకు ఆమె పై ఎంతో ఇష్టం తో కోట్లు ఖర్చుచేసి ఓ ఇల్లు కొని అందులోనే కొంత కాలం ఉన్నారు, ఇలాంటి కొన్ని సంఘటనలు పరిస్థితులు జరిగాయి, మరేవో అనుమానాలు భయాలు పరిస్థితుల Confusion చేశాయి. మొత్తానికి ఆ ఇల్లు అమ్మారు, (ఏది ఏమైనప్పటికి మానవుల మానసిక స్థితులకి ) నివసించే ఇంటికి సంబంధం ఉంటుంది, ఇది వాస్తవము , But Totel గా మానవుల జీవితాన్నే ( ఇల్లు ) శాసించలేదు – మార్చలేదు.

వాస్తు కి సంబంధించిన కొన్ని ఫలితాలు

తూర్పు దిక్కుకి సంబంధించి : Leaderism వంటి విశాల ఆలోచనలు , దైవ భక్తి భావాలు, పర్చిమ దిక్కు : సకల సౌకర్యాలు బద్దకపు అలవాట్లు , ఆలస్యాలు , దక్షిణ దిక్కు : వీరత్వము , ధైర్యము , గర్వము, ఉత్తర దిక్కు : జ్ఞానము , జీవితానికి అర్థము, విజయము.

గ్రహాలు వాస్తు యోగ ఫలితాలు

( కుజ , శని ) Stars గ్రహాలు , స్థిరాస్థులకి సంబంధించిన అనుకూల – వ్యతిరేఖ – ఫలితాలు , యోగాల్ని తెలుపుతాయి , (గురు , బుధ ) Stars గ్రహాలు , వాస్తు దోషాల్ని జయించే ఉత్తమమైన అనుకూల యోగముల్ని, దోషాలు జయించే బలాన్ని ఇస్తాయి , ధైర్యాన్ని అన్నిటికి మించి ధర్మము తో కూడిన దైవ శక్తి మరియు లౌక్యాన్ని ఇస్తాయి , దక్షిణ , మరియు పర్చిమ దిక్కు ముఖ-ద్వారములు ఉండి కూడా ఇంటి యజమానులు – కోటీశ్వరుల్ని వారి విజయవంతమైన జీవితాలు చూసాను నా అనుభవం లో , ఏవీ చేడు చేసే దోషకరమైన ( వాస్తు – దిక్కులు కావు) , అన్ని దిక్కులు గొప్పవే మంచి శక్తి కలిగినవి But అవి వ్యతిరేకిస్తే మాత్రం దోషము విపరీతము గా ఉంటాయి , ఏ వాస్తు దోషం తో జీవితం ఆగిపోదు , ఏ ఒక్క విషయం తో జీవితం ఆధారపడి లేదు , ఎన్నో రకాలైనటువంటి ఆలోచన ప్రయత్నాలున్నాయి పరిష్కారాలున్నాయి వాటికి ఫలితాలుంటాయి ,

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *