నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా?

నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో హీరోల వరుస పెళ్లిళ్లతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా ఫామిలీ లో కూడా ఈ సందడి మొదలైనది. తనకు ఓ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైందని చెప్పకనే చెప్పేసింది నిహారిక. … మెగా డాటర్ మనసు దోచిన ఆ వరుడు ఎవరో అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్…

https://youtu.be/rXPAlUqUx2k

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *