మిథునరాశి -MithunaRasi | Panchangam 2020-2021 Rashi Palalu

మిథునరాశి -MithunaRasi-Panchangam 2020-2021 Rashi Palalu

2020 (మిధున రాశి )ఫలితాలు అన్ని ప్రయత్నాలు శ్రమతొ శ్రద్ధ చూపకపొతే, పరిస్తితులు Confusion గా కనిపిస్తాయి. విపరీత ఉత్సహం క్షేమం కాదు. ఉహలు తగ్గించుకొని వాస్తవ స్తితి గతులను అర్దం చేసుకొవాలి. ఈ సంవత్సరము మొదటి కొన్ని నెలలు వదిలేసి ముఖ్యమైన పనులు ప్లాన్ చెసుకొవాలి. నిర్ణయాలని అమలు గురించి అలొచించుకొవాలి , రుణ, బాదలు వుంటాయి. అవసరమైతె సొంత జాతకము Stars Luck ద్వారా Remedies పాటించాలి, కొన్ని అనుకూలమైన సంఘటనలు జరుగుతాయి, మొత్తం మీద ఈ సంవత్సరం పరవాలేదు, మంచి ఉద్యొగం లోకి మారుతారు , తొందరపడితే సమస్యలు వుంటాయి. ఉద్రేక స్తితిలొ పొరపాట్లు జరిగె అవకాశాలు ఉంటాయి.

పూజించాల్సింది: దుర్గాదేవి Favor Colors : ( black) Favor Numbers: 6

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *