Mithuna Rasi Phalalu October 2020 | మిథున రాశి October నెల ఫలితాలు

October నెల మిథున రాశి (Mithuna Rasi) ఫలితాలు

మిథున రాశి (Mithuna Rasi) వారికీ ఈ నెలలో చాలా నెలల తరువాత ఎవరు మీ మిత్రులో ఎవరు శత్రులో బాగా గుర్తిస్తారు, శ్రమ తో మాత్రమే ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్ని మరి open గా Discuss చేయకూడదు. ఆర్థిక రాబడి ఖర్చులకి సంబంధించి న విషయం లో Disturb కాకుండా అర్థం చేసుకోవాలి. రహస్య శత్రుల తో జాగ్రత్త పడాలి. మీ పనులు ప్రయత్నాల్లో తొందర పడకూడదు , తెలివిగా శ్రమించాలి. Job మార్చడానికి ఇది సరైన సమయం కాదు, ముఖ్యమైన నిర్ణయాలు ప్రస్తుతానికి వహీదా వేయాలి.

పూజించాల్సింది : శ్రీ మహాలక్ష్మి దేవి ని ,
Lucky Number : 5,
Favour Colours : Green.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *