Mithuna Rasi Phalalu August 2020 | మిథున రాశి August 2020 నెల ఫలితాలు

మిథున రాశి August 2020 నెల ఫలితాలు

రాశి ఫలితాలు (మిథున రాశి )August నెల ఫలితాలు

మిథున రాశి (Mithuna Rasi) వారు ఈ నెలలో కొంత కాలం Gap తరువాత మిథున రాశి వారి ఈ. నెల జరిగే కొన్ని మార్పుల్ని శ్రద్ధ గా. అర్థం చేసుకోవాల్సిన. సమయం ఇది , కొన్ని. విషయాలు ఈ. నెల. పది. పదిహేను రోజుల తరువాత నిర్వహించుకోవాలి, ఖర్చు సంబంధించిన విషయాల్లో. మోసం జరిగే అవకాశాలు ఉంటాయి , పెద్ద. ఖర్చులు. వాహిదా వేయాలి , అతి. ప్రవర్తన ఉత్సహం విపరీతమైన మాటలు అదుపు చేయకుంటే పరిస్థితులు విపరీతంగా మారుతాయి. భాద్యతగా పనులు నిర్వహించాలి Confusion భాదిస్తుంది . స్థితి గతులు బాగా. అర్థం చేసుకోవాలి. శ్రమ తో ఫలితం ఉంటుంది స్వయంగా. పనులు. నిర్వహించుకోవాలి , రహస్య శత్రువులు. ఉంటారు.


గాయత్రి దేవి. ఆరాధన , మరియు. గోవిందుడి భక్తి భవనలు. ఎంతో మేలు చేయును ,సొంత. వారి తో. ఇతరుల తో. జాగ్రత గా. ప్రవర్తించాలి , మాట్లాడే మాటల్ని అదుపు చేసి. పనులు. నిర్వహిస్తే నే ఫలితాలు. అనుకూలం , అనవసరమైన విషయాలు . మర్చి పోయి సొంత. పనుల. పై శ్రద్ధ చూపాలి , ఊహలు. మోసం. చేస్తాయి.

పూజించాల్సింది : shankarudini,
Lucky Numbers : 3,
Favour Colours : yellow , black,

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *