Mina Rasi – మీన రాశి | Rashi Phalalu March 2020 | Pisces Horoscope 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

Mina Rasi – మీన రాశి మార్చి నెల ఫలితాలు

మీన  రాశి  మార్చి  నెల  స్థిరాస్తి కి సంబంధించి మంచి అనుకూలమైన  కాలం ఇది, వృత్తి రాబడి  వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి, మీ ఆరోగ్య – ఏకాగ్రత విషయాల్లో నిర్లక్ష్యం  చేయకూడదు, కొన్ని ముఖ్యమైన పనులల్లో మంచి అనుకూల ఫలితాలుంటాయి,ప్రస్తుత  కాలంలో జరిగే మార్పుని శ్రద్ధగా అర్థం చేసుకొని పనులు నిర్వహించాలి, అనవసరమైన Arguements  Avoid చేస్తే పనులు ముందుకి సాగుతాయి, మీ సొంత  సమస్యలు ముఖ్యమైన  పనుల పై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి, కొందరి మంచి మాటల ప్రభావం మీలో కొన్ని  కొత్త ఆలోచనా మార్పుల కి  కారణం అవుతాయి, మీ మొండి వైఖరి ఆలోచనలు అపాపేయాలి, కొన్ని సందర్భాల్లో  మీ మనసు వాస్తవ స్థితిని అర్థం చేసుకుంటూ లాభ పడతారు, ఓవరాల్ గా మీ  స్థితి  గతులు బావుంటాయి, ఇతరుల పై దయ కరుణ, ఆధ్యాత్మిక భావాలూ మేలు చేస్తాయి, రొటీన్ గా కాకుండా కాస్త Different గా  మీ ఆలోచనల్ని మార్చుకుంటారు.

పూజించాల్సింది :  దక్షిణామూర్తిని ,

Lucky  Numbers  :   3, 5 ,

Favour   Colours :   yellow ,

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *