మిధున రాశి -Midhuna Rashi | Rasi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

మిథున – రాశి మర్చి- నెల ఫలితాలు

రొటీన్  జీవితం  లో     కొన్ని   ఉత్సహాన్నిచ్చే పరిస్థితులు కొత్త ఆలోచనలకి మార్గం చూపుతాయి,   పనులు  మీరు   అనుకున్నట్లు గా   జరిగిపోతాయి ,  దన  రాబడిని  అనుసరించే   ఖర్చు  నిర్ణహించుకొంటే  కొన్ని సమస్యలు  తగ్గుతాయి, మాట పట్టింపులు వంటి  అలవాట్లు  Avoid    చేయాలి , కొన్ని తప్పులు మీకు తెలియకుండా   జరుగుతాయి, మల్లి మల్లి  తప్పులు జరగకుండా   జాగ్రత్త   పడాలి ,  మీ  పనులు  ఇతరులకి  అప్పగించవద్దు,  ఎవరిని  అతిగా  నమ్మి  ఇబ్బందులు   పడ  కూడదు , మీ  శారీరక ఇబ్బందులు సొంత పనుల  పై ప్రభావం చూపవచ్చు , మంచి  Plannig తో  ముందు కెళతారు, గురు- దశ , శని – దశ కాలము నడిచే వారికి  కొన్ని ముఖ్యమైన పరిహారాలు  అవసరము , కొందరి  సహాయ  సహకారాలు పరిచయాలు  మరువలేరు , ఆర్థిక  వ్యవహారాల్లో ఏ నిర్ణయాలయినా   అమలు కి తొందర పడకూడదు,ఇష్ట దేవుడి ని శ్రద్ధతో  పూజించాలి , చంచల   ఆలోచల్ని  అదుపు చేయకుంటే సమస్యలుంటాయి ,  అనవసరమైన  విషయాలు  Avoid చేసి  సొంత విషయాల పై శ్రద్ధ వహించాలి.

పూజించాలక్సింది:       శ్రీరాముడి ని.

Lucky  Numbers:      5, 6.

Favor Colours:          పింక్.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *