మకర రాశి Makara Rasi | Rashi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

మకర రాశి Makara Rasi మార్చి నెల ఫలితాలు

మకర రాశి Makara Rasi మార్చి నెల ప్రతి  పని లో తొందర చేయకూడదు, మారే పరిస్థితుల్ని అర్థం చేసుకుని  పనులు ప్రయత్నాలు   చేయాలి, ముఖ్యమైన వ్యవహారాల్ని వాహీదా వేయుట  లాభకరము, మీ సొంత జాతక  (Stars కి ) తప్పని సరిగా పరిహారాలు పాటించాలి, కొందరి పరిచయాల మీ ఆలోచనా విధానం లో మంచి  మార్పులుంటాయి,రాబడి ని అనుసరించి  ఖర్చు  నిర్ణహించుకోవాలి, కొన్ని నిర్ణ యాలు  అమలు కి  తొందర  పడ కూడదు , ఎవరు మిత్రులో ఎవరు శత్రులో వాస్తవంగా గ్రహించాలి, సొంత  వ్యవహారాలలో  నిర్లక్ష్యం  చేస్తే సమస్యలుంటాయి ,  ఇష్ట దేవతా  ఆరాధన తప్పని సరిగా శ్రద్ధగా   చేయాలి, రొటీన్ విపరీత చింతన ని అదుపు చేసి దయ కరుణ ఆధ్యాత్మిక చింతన మీకు అన్ని విధాలా మేలు చేస్తాయి,ఓవరాల్ గా బావుంటుంది, శ్రమ ఏకాగ్రత తో పనులు  నిర్వయించాలి.

పూజించాల్సింది :    మహాశివుడిని ,

Lucky  Number   :     5,

Favor Colour :     Green

Share this article

Subscribe

One Response

 1. Hi,

  I just visited tvnxt.net and wondered if you’d ever thought about having an engaging video to explain what you do?

  Our videos cost just $195 for a 30 second video ($239 for 60 seconds) and include a full script, voice-over and video.

  I can show you some previous videos we’ve done if you want me to send some over. Let me know if you’re interested in seeing samples of our previous work.

  Regards,
  Joanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *