Kumba Rasi Phalalu October 2020 | October నెల కుంభ రాశి ఫలితాలు

కుంభ రాశి (Kumba Rasi) October నెల ఫలితాలు

కుంభ రాశి వారికి ఈ నెలలో రాబడి వృత్తి విషయాల్లో మార్పులుంటాయి కొత్త ఉద్యోగమూ ప్రయత్నాలకు ఇది ప్రస్తుత కాలం అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి , ఇతరుల పై ఆధార కుండా పనులు సొంతంగా నిర్వహించాలి అనవసరమైన Arguements feelings ని ఈ నెల రెండవ వారం నుంచి జీవిత భాగస్వామి ఇంకా మీ Business Partners కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త గా Deal చేయాలి, over all గా కుంభ రాశి వారికి ఫలితాలు బావుంటాయి.

పూజించాల్సింది : శ్రీ గాయత్రి దేవి ని,
Lucky Number: 5,
Favour Colours: black.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *