ప్రభాస్ దీపికా కాంబినేషన్ పై కామెంట్ చేసిన: కీర్తి సురేష్

ప్రభాస్ 21 పై కామెంట్ చేసిన: కీర్తి సురేష్

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా తరువాత సినిమా అయినా ప్రభాస్ 21 చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ తరుణంలో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఈ చిత్రం గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రభాస్ 21 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ప్రభాస్‌తో దీపికా కన్ఫర్మ్ అని తెలియగానే మహానటి కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ”ప్రభాస్‌తో దీపికా.. ఇది చాలా పెద్ద వార్త. మరో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించడానికి వైజయంతీ మూవీస్ ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ తో మన ముందుకు వస్తున్నారా … ఇక ఈ వెయిటింగ్‌ని తట్టుకోలేను” సోషల్ మీడియా పోస్ట్ చేసింది

https://youtu.be/0uf51jx2pH8

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *