కర్కాటక -రాశి Karkataka Rasi | Rasi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

కర్కాటక -రాశి Karkataka Rasi మార్చి నెల ఫలితాలు

కర్కాటక రాశి-Karkataka Rasi మార్చి నెల ఫలితాలు మిశ్రముగా ఉన్నపటికీ అనుకూల పరిస్థితులే అధికంగా ఉంటాయి , రహస్య  శత్రువులుంటారు జాగ్రత్త పడాలి, సొంత  పనుల్లో దైర్యంగా ముందుకెళ్లాలి, మీ నిర్ణయాలు  ప్రయత్నాలకి  కుటుంబ సహాయ సహకారాలు అవసరము , మీలోని వ్యతిరేక భావాల్ని అదుపు చేయాలి, మీ సొంత ఆలోచనా మరియు ప్రవర్ధనా విధానము మీ యొక్క పరిస్థుతుల పై ప్రభావం   ఉంటుంది , వృత్తి  రాబడి  విషయాల్లో  అనుకూలంగా  ఉంటుంది , మీ  మానసిక విరక్తి ని  అదుపు   చేసి  ఆధ్యాత్మికంగా ఉత్సహకరమైన  మార్గాలని  అమలు  చెయ్యాలి ,చెంచల విపరీత ఆలోచనల ని  గ్రహించి  Positive way of Thinking  అలవాటు  చేసుకోవడం  చేత కొన్ని మంచి   అవకాశాలు  కల్సి వస్తాయి, పరిస్థితుల్లో  మార్పులు  ఉంటాయి ,  ఏది  ఏమైనప్పటికి  ఓవరాల్ గా  భావుంది,  ఇతరుల  నుంచి  Negative పరిస్థితి  ఎదురవుతుంది  ముందుగానే  గుర్తించి  జాగ్రత్త  పడాలి, ఖర్చు ( నిర్ణయించే) ముందు మీ పరిస్థితిని  అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి,  మీ రాబడి  ఖర్చుకి  సంబంధించి  సరైన planning అవసరము, మీ ఇష్టదైవాన్ని శ్రద్ధతో స్మరించాలి.

పూజించాల్సింది:      దుర్గా మల్లేశ్వరులని .

Lucky Number:       3.

Favor Colour:         white.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *