బైక్ మీద నుంచి పడిపోయిన‌ ‘జెర్సీ’ హీరోయిన్

బైక్ మీద నుంచి పడిపోయిన‌ హీరోయిన్

కన్నడ ఇండస్ట్రీలో తన నటనతో అందరికి దగ్గరయింది శ్రద్దా శ్రీనాథ్. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరయింది ఈ కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. తెలుగు మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ అందుకున్న ఈ బ్యూటీ. షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. సెట్స్ మీద గానీ, నిజ జీవితంలో కూడా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పణలో రవికాంత్ పేరూరు దర్శకత్వంలో రూపొందిన ‘క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల’లో నటించింది ఈ మూవీ గురువారం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.ఈ సంద్భరంగా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నది.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *