అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా:విజయ్ సేతుపతి

పుష్ప’ నుంచి అందుకే తప్పుకున్నా…విజయ్ సేతుపతి

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారు. కాని విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకోవడంపై తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తను మాట్లాడుతూ ఈ సినిమాలో చేయాలని ఉన్నప్పటికీ షూటింగ్ మొదలయ్యాక తనకు తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకున్నానని ఆయనే వివరించారు.

https://youtu.be/l08dqeaM1es

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *