కన్య రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం కన్య రాశి వారి ఫలితాలు

కన్య రాశి వారికి 2020 చివరిలో జరిగే బృహస్పతి రాశి మార్పు Direct ఫలితాలు ఇంత వరకూ రహస్యంగా ఉండే కొన్ని విషయాలు మీకు Direct గా తెలుస్తాయి మరియు ఎదురు పడతాయి, 2021 సంవత్సరం మధ్య లో కొన్ని ముఖ్య మైన విషయాలు like Financial income , Relation ship with life Patners ,
Property Matters లో ఈ సంవత్సరం మధ్య లో జరిగే కొన్ని Calculated Planetary stars ఫలితాలు
అంతగా అనుకూలంగా ఉండవు, ఈ కాలం లో ఓర్పుగా పరిస్థితులని అర్థం చేసుకుని నిర్ణయాలు చెయాలి  ఖర్చుల విషయాల్లో planing లేకుండా ప్రయత్నించకూడదు, గురు 6th house లో ఉన్నప్పుడు సంవత్సరం మధ్య లో ముక్యంగా మానసిక అశాంతి లేకుండా జాగ్రత్త పడాలి, రహస్య శత్రులుంటారు వారి నుంచి కొన్ని ఊహంచని సంఘటనలు జరుగుతాయి, మిమల్ని ఎలాంటి సందేహాలు Confusions దోషాలు ఇబ్బంది పెట్టకుండా మంచి ఆలోచన Clearity తో ఉండాలి, ఇతరులతో మీ స్నేహ సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విషయాలు బావుంటాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *