వృశ్చిక రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం వృశ్చిక రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన వృశ్చిక రాశి వారికి 2021 లో అనుకూలమైన విషయాలు బావుంటాయి 2020 నవంబర్ లో గురు రాశి మార్పు వలనా వృశ్చిక రాశి వారికి ఫలితాలు అంత లాభకరంగా లేవు. ముక్యంగా మీ సోదరి మరియు సోదరుల తో వ్యతిరేకంగా ప్రవర్తించకుండా వారికి సాయం చేసి మీరు సాయం పొందాలి, ఇలాంటి ప్రయత్నాలు ఫలితాలు మీకెంతో మేలు చేస్తాయి. ధనము మీ సొంత ఖర్చుల విషయం లో మాత్రం శ్రద్ధ గా plan చేయాలి, కుతుంబం లోని వారితో అనవసరమైన Arguements లేకుండా ఓర్పుతో ప్రవర్తించాలి, కొన్ని సార్లు Short Distance ప్రయాణాలు లాభము చేయవు April -2021 వరకు ఇలాంటి ప్రయాణాలు అంత శుభం కాదు, Property Matters గొడవలు, Discussions వ్యవహారాలు Next Coming April నెల వరకు అంత లాభకరంగా ఉండవు, మీ రాబడిని ద్రుష్టి లో ఉంచుకొని ఖర్చు నిర్ణయించుకోవాలి, ప్రతి పని లో ఎలాంటి తొందర లేకుండా నిర్ణయించుకోవాలి, ముఖ్య మైన కొన్ని పనుల్ని 2021 సంవత్సరం మధ్య లో నిర్వహించుకోవాలి, ఏది ఏమైనప్పటికి ఊహించినంతగా త్వరగా మీ పనులు Deside చేయడానికి కుదరదు, overall మీ శ్రమ మీకెంతో మంచి ఫలితాల్ని ఇస్తుంది, 2021 సంవత్సరం లో బృహస్పతి రాశి మార్పులు యొక్క ఫలితాలు యోగకరంగా ఉంటాయి, మీ జీవితం లో ఫలితాలు ఆలస్యమైనా ఎంతో లాభకరంగా ఉంటాయి , స్థిరాస్థులు కొంటారు కనీసం ఇతరునుంచైనా వాటికి సంబంధిన లాభాలుంటాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *