ధనస్సు రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం ధనస్సు రాశి వారి ఫలితాలు

ధనుస్సు రాశి వారికి 2020 మరియు 2021 సంవత్సరం లో గురు గ్రహము రాశి మార్పులు ఫలితాలు చాలా బవుంటాయి, but 2021 సంవత్సరం మధ్యలో కొన్ని నెలల కాలం ఫలితాల గురించి మీరు మరిచి పోవాలి ఆ సమయం లో నిరాశ విరక్తి భావాల్ని Totel గా మీలో Avoid చేయాలి, ముక్యంగా 2021 లో మీ Parents గురించి ప్రత్యేక Care తీసుకోవాలి, స్థిరాస్తుల కి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో లాభకరంగా ఉంటుంది  మీకు ఇష్టమైన రుచికరమైనవి తృప్తిగా తింటారు, 2021 లో మీరు కొన్ని విషయాల్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలుంటాయి, సోమరితము ని తగ్గించుకొని పనుల గురించి శ్రద్ధ వహించాలి మీ ఆర్థిక వ్యవహారాలూ లాభకరముగా ఉంటాయి, ముక్యంగా యాత్రా యోగాలుంటాయి జాగ్రత్త గా Plan చేసుకోవాలి, Business Matters అనుకూలంగా ఉంటాయి, గొంతు మరియు కాళ్ళకి సంబంధించిన సమస్యలున్నా త్వరగా Recovery అవుతారు, అనవసరమైన విషయాల గురించి Disturb అవ్వకూడదు, వ్యతిరేకమైన ఆలోచనల్ని తగ్గించుకోవాలి, Positive ఆలోచల్ని Practice చేయాలి , అమలు చేయాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *