మీన రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం మీన రాశి వారి ఫలితాలు

మీన రాశి వారికి 2020 చివరిలో గురు రాశి మార్పులు అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ వృత్తి Professional matters లో చాలా మారులుంటాయి, మీకు income increments Job Promotions ఉంటాయి, విదేశీ Foreign వ్యవహారాలు Job Viva లు విదేశీ మిత్రుల తో సంబంధాలు Long Journey Travels ఫలితాలు ఉంటాయి, కొత్త పరిచేయాలు కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. Business లాబాలుంటాయి Financial యోగాలు పడతాయి, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కొన్ని పరిస్థితులు
మిమల్ని ఇబ్బంది పెడతాయి. Tours Travelling Matters యోగకరంగా ఉంటాయి 2021 సంవత్సరం మధ్య లో ఉంహించని సంఘటనులు ఉంటాయి చాలా అవకాశాలు మిమల్ని ఉత్సహంగా ఉంచుతాయి,
ప్రేమ సంబంధాలలో మీకు విజయం ఉంటుంది మీ ఉన్నతాధికారులతో మీ సంబందాలు ఇతరుల తో మీ సంబందాలు సానుకూలంగా ఉంటాయి, ఇది మీకు ప్రయోజన కరముగా ఉంటుంది రహస్య శత్రులు ఉన్నారు జాగ్రత్త పడాలి ఆధ్యాత్మిక మైన ఆలోచనలు మిమల్ని ఉత్సహంగా ఉంచుతాయి, మీరు ఊహించని కొన్ని మంచి పరిస్థితులు జరుగుతాయి చాలా కాలంగా Pending లో ఉన్న మీ పనులు జరుగుతాయి overall గా ఈ గురు మార్పు ఫలితాలు చాలా బావుంటుంది.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *