తుల రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం తుల రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన తుల రాశి వారికి 2021 లో అనుకూలమైన విషయాలు బావుంటాయి  మీ Time చాలా Favour గా ఉంది , 2021 గత సంవత్సరం చివరి నుంచి ఈ 2021 year లో గురు రాశి మార్పులు తో మీ స్థితిగతులు బావుంటాయి, మీ Life mate తో మీ యొక్క సంబంధాలు బావుంటాయి. ముక్యంగా Educations వృత్తి, వ్యాపారము లో ఉన్న వారికి ఈ గురు రాశి మార్పులు ఇంకా బాగా యోగిస్తాయి లాభకరంగా ఉంటాయి , Studies లో Research ఇంకా higher Stadies విషయాలు లాభకరముగా ఉంటాయి , ఆర్థికంగా మంచి Growth కనిపిస్తుంది Promotions మరియు increments ఉంటాయి. Professional మరియు Business లో మీ స్థాయి పెరుగుతుంది, దన రాబడి పెరుగుతుంది.
లాభకరముగా ఉంటుంది ఇతరులతో మీ సంబంధాల్లో మీ సొంతవారితో మీ Relations భాఉంటుంది. మీ ఆలోచనా Meturity బాగా Sharp గా పనిచేస్తుంది, ఈ 2021 Year మీ ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి , Friends మరియు relatives తో meetings Discussions లాభకరముగా ఉన్నాయి, ప్రాపర్టీ సమస్యలుంటే మీరు పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం పరిస్కారం త్వరగా జరుగుతుంది , ఆలోచించి స్థిరాస్తుల్ని గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, but ముందుగా Plan లేకుండా మాత్రం ఈ మంచి
కాలాన్ని వృధా చేసుకోవొద్దు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *