సింహ రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం సింహ రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన సింహ రాశి వారికి 2021 లో అనుకూలమైన విషయాలు బావుంటాయి 2020 చివరి లో 2021 లో మీ జీవితంలో చాలా అనుకూల మార్పులను ఇంకా ఎన్నో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. దాంపత్య జీవనం బావుంటుంది వ్యాపార వ్యవహారాలు లాభకరంగా ఉంటాయి , మీ Business Patners, ఇంకా విషయాలు లాభకరమైన ఫలితాల్ని ఇస్తాయి, office friends తో మీ సంబంధాలు బావుంటాయి, incriments కి మంచి అనుకూల కాలం ఇది , జీవిత భాగస్వామి తో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక రాబడి ఖర్చు ల విషయాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది, ఖర్చుని బాగా Plan చేయాలి, Society లో మీ పేరు కీర్తి బావుంటుంది, మీరు చేసే ఆలోచనా నిర్ణయాలు మంచి విజయాల్ని ఇస్తాయి, Investments విషయం లో బాగా అలోచించి నిర్ణయాలు చేయాలి  Research matters చాలా Favour గా ఉంటాయి, Love వ్యవహారాలు అనుకూలం, Marriage Success కి ఫలితాలు దగ్గరగా ఉంటాయి , Health Matters కూడా బావుంటాయి, ఇష్టదైవాన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన Temples ని సందర్శిస్తారు , కొందరు ప్రముఖుల మెప్పు పొందుతారు,
మీ సొంత జాతకం లో ఈ 2020 చివరిలో గురు రాశి మార్పుల యొక్క ఫలితాలు లేకుంటే మాత్రం తప్పనిసరి గా మీ జాతకాన్ని బట్టి పరిహార మార్గాలు పాటించాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *