మిథున రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం మిథున రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన మిథున రాశి వారికి 2021 లో పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధము భావుంటుంది. మిథున రాశి వారు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు, Spiritual matters తో ఉత్సహంగా ఉంటారు, temples visits tours ఉంటాయి, మీ Professional విషయాల్లో కొన్ని మార్పులుంటాయి. Secound of The Year 2021 లో ఆరోగ్య సమస్యలు
ఇంకా రాబడి ఖర్చులకి సంబందించి కూడా సమస్య లుంటాయి, ఇంట్లో వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి, overall గా మాత్రం స్థితి గతులు సామాన్యంగా ఉంటాయి, ప్రజల నుంచి నాయకులకి మంచి Responce వస్తుంది, ప్రేమ విషయం లో Favour గా ఉంటుంది. 2020 – 2021 లో బృహస్పతి మిథున రాశి వారికి వారసత్వం విషయాల్లో ఫలితాలు మార్పులుంటాయి వ్యాపార Business మరియు Financial విషయాల్లో బావుంటాయి, but planing అవసరము , money save బావుంటుంది , మీలో Creativity ఆలోచనల్ని ఆపకూడదు, విపరీత ఆలోచనల తో సమస్యలుంటాయి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *