మకర రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం మకర రాశి వారి ఫలితాలు

మకర రాశి వారికి 2020 లో గురు రాశి మార్పులు 2020 లో మరియు 2021 లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, మీ ఇంట్లో వారి తో మీ సంబంధాలు బావుంటాయి, కుటుంబ లోని వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు ఈ గురు గ్రహ మార్పులు మీ Life Style జీవితం లో చాలా విధాలు గా ఉంటాయి Financial గా బాగా కలిసి వస్తుంది కొత్త గా పరిచయాలు బంధుల పరిచయాలు మిమల్ని ఉత్సహంగా ఉంచుతాయి.
Foreign వ్యవహారాలు అనుకూలం గా ఉంటాయి ఇంత క్రితం Pending లో ఉన్న చాలా విషయాలు ఇప్పుడు ఓ Clearity వస్తుంది, మీ ప్రయత్నాలు నిర్ణయాలకు మంచి Success ఉంటుంది, రాబడి మరియు మీ ఖర్చుల విషయం లో మంచి Planing తో ఉండాలి, office లో మీకు Promotion మరియు increments ఉంటాయి, వ్యాపార లాభాలకి సంబంధించిన అనేక మార్పులుంటాయి, మానసికంగా మీ ఆలోచన విధానం లో మంచి అనుకూల మార్పులుంటాయి, కుటుంభం లోని వారితో చాలా విషయాల్లో సర్దుకుపోవాలి, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో సమస్యలుంటే వాటిని వాహిదా వేయాలి తొందర పడితే సమస్యలు పెరుగుతాయి బంధులకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పడాలి , ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఊహించని పరిస్థితులు జరుగుతాయి ఆలోచన ప్రశాంతత కొరకు మీ మనసు కి మీరు కొన్ని Entertainment విషయాల్ని ప్రోత్సహించు కుంటే ఫలితాలు బావుంటాయి, చాలా విషయాల్లో మీరు Mis-Understand చేసుకుంటారు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *