Dhanussu Rasi -ధనస్సు రాశి Rashi Phalalu March2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

Dhanussu Rasi -ధనస్సు రాశి మార్చి నెల ఫలితాలు

ధనుస్సు రాశి మార్చి నెల స్నేహితులు  సొంతవారి  సహాయ – సూచనల తో  ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ Study Concenstration తగ్గుతుంది, వృత్తి వ్యాపార- రాబడి  విషయాలు  సమయానుకూలముగా అలోచించి శ్రద్ధగా నిర్వహించాలి, మంచి positive ఆధ్యాతిమిక భవనలతో పనులు నిర్వహించి  Success అవుతారు, శ్రమకు తగిన విధంగా  ఫలితం ఉంటుంది, మానసిక ఆలోచన స్థితి ముఖ్యమైన మీ  సొంత పనుల పై  ప్రభావం  ఉండకుండా ముందే  గ్రహించి   జాగ్రత్త  పడాలి, కొందరి సహాయముని మరువలేరు, జరిగే  మార్పుల్ని శ్రద్దగా  అర్థం చేసుకోవాలి, కుజ, శని, వంటి Stars దశ కాలాలు మీ సొంత జాతకంలో జరుగుతే తప్పనిసరిగా ముఖ్యమైన పరిహారాలు చేయాలి, ఓవరాల్ గా  బావుంటుంది, కొన్ని అనవసరమైన విషయాలు మిమల్ని disturb చేయకుండా జాగ్రత్త పడాలి, కొన్ని పనులు వాయిదా వేయాలి.

పూజించాల్సింది :  దక్షిణ మూర్తిని ,

Lucky Number:   1,

Favor Colour:   Red

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *