యాంకర్ అనసూయ అంటే నాకు నచ్చదు : సుమ కనకాల

అనసూయ అంటే నాకు నచ్చదు : సుమ

అనసూయ, సుమ.. ఈ ఇద్దరు బుల్లితెర యాంకర్స్ తెలియని తెలుగు ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో వీరిద్దరూ ఒకరికి మించినవారు ఒకరు. సుమ.. మాటల గారడీతో మాయ చేసి బుట్టలో వేసుకుంటే, అనసూయ తన గ్లామర్ తో కిక్కిస్తూ వలలో వేసుకుంటుంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది.తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ.. అనసూయను చూస్తే తనకు కుళ్ళు అని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

అంతేకాదు అనసూయ చాలా తెల్లగా, అందంగా ఉంటుందని, ఆమె మొహం కూడా క్లియర్‌గా ఉంటుందని సుమ చెప్పింది. ఆడవాళ్లందరికీ సహజంగానే కుళ్లు ఉంటుంది కదా! అందుకే తనకూ అనసూయను చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సుమ.

అలా బుల్లితెర యాంకర్లలో తనకు అనసూయను చూస్తే కుళ్లు అంటూ ఓపెన్ అయింది యాంకర్ సుమ. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆడవాళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

https://youtu.be/-8n0l2o7MO0

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *