Why Predictions Fail – Astrologers Stars Yoga Combination
Astrologers Stars Yoga Combination
Astrologers Stars రవి – ఉచ్చ స్థితి తో , బుధ – నీచ స్థితి దాటాక ఫలితాల Favour Results Changes మార్పులు , 2019 year Ending – (వాయు ) ( జల ) పద్దతిలో Astrology Planetary స్థితి ,దరిద్రపు జన్మ నెత్తిన ఆ-జన్మ రాక్షస బ్రతుకు – స్వార్థ , క్రూర ప్రయోగాలు / Experments వలనా (ప్రపంచపు కొన్ని దేశాల అధినేతల) (విపరీత – దోష – ఆలోచనలకీ – కారణం) ప్రస్తుత – 2020 లో పరిస్థితులు – గ్రహ ఫలితాలు.
2020 సంవత్సరం లో చంద్ర – గ్రహ Planetary – స్థితి గతి విపరీతంగా ఉంటాయా ?

China దేశం Planetary Stars స్థితి లో ప్రస్తుతం నడిచే దశ అధిపతి, అలాంటి – క్రూర గ్రహాల మధ్య విపరీత స్థితి తో ఉన్న గ్రహాల ఫలితాలా ? భయంకర మైన పరిశొధనా (ముసుగులో ) జరిగిన ప్రయోగాలు.మానవుల Body -Energy , రోగనిరోధక శక్తి పై ( రాహు – కేతుల ) ఫలితం తీవ్ర – ప్రభావం తో ఉందా ? Corona కి సంబంధించి 2020- సంవత్సరం లో భారత దేశం లో May – నెల నుంచి Favour మార్పులు కనిపిస్తాయా ?
ఇలాంటి అనేకమైన Astrology Stars గ్రహాల Planetary -Status ఉన్నాయి, కొన్ని మారాయి.
Corona కి సంబంధించి భారత దేశానికి సంబంధించి – దేశం లో ఈ సంవత్సరం – May -నుంచి అనుకూల /Favour మార్పులు వస్తాయి. ఇంకొన్ని June -రెండవ భాగం లో మార్పులు ఉంటాయి.
గ్రహ స్థితి – శాంతి ఫలితాల పై ఇంకా పూర్తి గా నమ్మకం రాణి వారు……. కొన్ని విలువైన వాస్తవాలు గ్రహించాలి / ఆచరించాలి.
Boost your Immunity Power
వేల సంవత్సరాల మన పూర్వికులు గ్రహించిన దేహ- రహస్య , యోగాసనాలు మనవే , స్థిరమైన మానసిక శక్తి కి యోగ-ధ్యాన- రహస్య సాధన మనదే, మన మహర్షుల గురించి యోగులు – ప్రసాదించిన సంజీవిని – ఆయుర్వేదం ప్రకృతి రహస్యం.
గొప్ప గొప్ప మూలికల ఔషధము మహా ప్రసాదం అది మనదే. మన ప్రాణము -యోగము , -జీవన-శక్తి -రహస్యం గురుంచి తెలిపిన 5000 వేల ఏళ్ల నాటి ( శ్రీ కృష్ణుడి – భగవద్గీత ) మనదే.వేల సంవత్సరాల నుంచి ( ప్రకృతి లో ) కలిసిపోయి (యోగ – తపస్సు ) చేస్తున్న మహర్షులు – ఋషులు మనవాళ్లే.(ప్రకృతే) మన ప్రాణము అది క్షేమంగా ఉంటేనే మన దేహం లోని రోగ -నిరోధక (Immunity Power)శక్తి స్థిరంగా ఉంటుంది.
Corona కి సంబంధిన ఇతర-దేశాల గ్రహ -Stars/Astrology ఫలితాల్ని తెలుసు కునే ప్రయత్నం వృధా అవి అంతు చిక్కని రహస్యాలు. కొన్ని దేశాల ముఖ్యమైన నాయకులు కొందరి, స్వార్థ – క్రూర విపరీత ప్రయత్నాలు ప్రయోగాల కీ
గ్రహాల – శక్తి
ప్రభావం ఎప్పుడో మొదలయింది , వాటి ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నారు. (రానున్న కాలం లో ఇంకా ఉంటాయి), భారత దేశం లో మాత్రం ప్రస్తుతం ఉన్న Negative – స్థితి ఫలితాలు తాత్కాలికమే.
(అర్థం అయిన వారికి అర్థం అయినంత మహా – యోగం)