S S Rajamouli Fire On Shriya Saran?
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంవహిస్తున్నా ఆర్‌ఆర్‌ఆర్(RRR)లో శ్రీయా శరణ్ (Shriya Saran) కీలక పాత్ర పోషిస్తున్నానని,తాను ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించనున్నట్లు శ్రీయా శరణ్ వెల్లడించారు.
తాను బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో ప్రముఖ మహిళ పాత్ర చేస్తున్నానని నటి వెల్లడించింది. అయితే ఈ రోజు వరకు, ఆర్‌ఆర్‌ఆర్‌లో శ్రియ శరణ్‌ను చేర్చడం గురించి ఆర్‌ఆర్‌ఆర్ బృందం అధికారిక ప్రకటన చేయలేదు.
