టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..
టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ నటుడు మరియు పెద్ద నిర్మాత అయిన బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ అని తెలిసింది. హైదరాబాద్‌లో తను ఓ గేటెడ్ కమ్యూనిటీ లో నివాసం ఉంటున్నారు. బండ్ల గణేష్ తరచుగా షాద్‌నగర్‌లోని తన ఫౌల్ట్రీ ఫారమ్‌కు వెళ్లి వస్తుంటాడు. బండ్ల గణేష్ ఎవరెవరు కలవడం జరిగినది అని ఆ వ్యక్తుల యెక్క వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.