Sagittarius Horoscope For June 2020 || Planetary Positions For June 2020

Sagittarius Horoscope And Planetary Positions – June 2020

ధనుస్సు రాశి(Sagittarius Horoscope) June – నెల ఫలితాలు

ధనుస్సు రాశి వారు ఈ నెలలోమొత్తం దక్షిణా మూర్తి ని శ్రద్ధగా స్మరించాలి, ఆర్థిక మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, చంచల – ఉద్రేక ఆలోచనా భావాల్ని అదుపు చేయకుంటే పరిస్థితులు మారిపోతాయి.

 

Sagittarius Horoscope For June 2020
Sagittarius Horoscope For June 2020

అనవసరమైన విషయాలు తగ్గించుకుని సొంత ఇంటి విషయాల పై శ్రద్ధ తీసుకోవాలి. Business మరియు వృత్తి , వ్యవహారాల్లో సమయానుకూల స్థితి ని ద్రుష్టి లో ఉంచుకుని ప్రవర్తించాలి. మరియు నిర్ణయాలు చేయాలి, గ్రహణ ఫలితాలు ఉంటాయి జాగ్రత్త పడాలి. గురు, బుధ , మరియు రవి, దశ అంతర్దశల కాలం నడిచే వారు తప్పని సరిగా పరిహారాలు తీసుకోవాలి.
రాబడి ని అనుసరించి ఖర్చులు చేయాలి. లేకుంటే విపరీత పరిస్థితులు ఉంటాయి. ఇతరులతో సంబంధాలు బావుంటాయి , మరి భయపడాల్సిందేమీ లేదు , Over -All గా బావుంటుంది ,
ముఖ్యమైన Planings తో Ready గా ఉండాలి , మీ పరిస్థితుల్లో ఓ గొప్ప అనుకూలమైన మార్పు జరగబోతుంది ,
ఓర్పుగా ఉండడానికి రోజూ ఓ గంటా మౌనం గా గడపాలి.

పూజించాల్సింది : దుర్గా మల్లేశ్వరుల ని
Lucky Number : 3, 8,
Favour Colours : black,

June 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు 

కాలం కర్మ-గణిత ( మాయ లాంటి సముద్రం ) వంటివి , Astrology అందులో planets -గ్రహాల యొక్క గణితం ఫలితం ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,ఈ మధ్య కాలం లో అందర్నీ దయ్యం లా వెంటాడుతున్న corona ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, మర్చిపొయిన వారిని ఆ దేవుడే రక్షించాలి.
But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు చాలా మంది ఉన్నారు , అదే indians యొక్క అదృష్టము-Luck , chemistry -bio chemistry ,phisics , భౌతిక , జీవ రసాయనము
ఇలా ఎన్ని శాస్త్ర -విషయాలు గుర్తున్నప్పటి కీ ( వాయు ) ( జల ) ( అగ్ని ) వంటి ముఖ్యమైన
ప్రత్యక్ష – సూక్ష్మమైన విషయాల్ని మర్చిపోకూడదు ,ఇవన్నీ కలిపి ఉండే ఫలితాలు ఇవి.

రవి : ప్రస్తుతం వృషభ రాశి లో ఉన్నాడు , జూన్ నెల లో ఫలితాలు సామాన్యంగా – doubt ? గా ఉంటాయి , ఈ నెల 15 వ తేదీ నుంచి రాహు తో రవి కలయిక చెంది , 21 వ తేదీన గ్రహణ ఫలితాల్ని ఇస్తున్నాడు , ముక్యంగా మిథున జన్మ రాశి వారు బుధ రవి మహ దశ – అంతర్దశల కాలం నడిచేవారు. తప్పని సరిగా బలమయిన Remidies – పరిహారాలు , పాటించాలి,ఆరోగ్యం విషం లో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసినా పరిస్థితులని అనుభవిస్తారు , సొంత పనుల్ని వాయిదా వేసుకోవాలి , Arguements మరియు కోపానికి కారణాలు గ్రహించి అదుపు చేయాలి,ఆదిత్య హృదయం , దుర్గా దేవి శ్లోకాలు భక్తి గీతాలు శ్రద్ధగా వింటే యోగదాయకము.

రాహు : మిథున రాశి లో ఉన్నాడు.
కేతు : ధనుస్సు రాశి లో ఉన్నాడు, ఈ గ్రహాలకీ సంబంధించి గత కొన్ని నెలలు గా బలమైన క్రూర ఫలితాల్ని చూశాము ,
but ప్రస్తుత కాలం లో అవి Neutralize -Stage లోకి వస్తాయి
ఈ ఫలితాలు త్వరలో మరింత Positive way లో ఉంటాయి
ఈ జూన్ నెల లో అనుకూలమైన – ఫలితాలు – మార్పులు ఉంటాయి
But ఈ ఫలితాలు ( ప్రపంచవ్యాప్త విషయాల్లో కాదు)
ఇవి (భారత దేశానికి ) సంబంధించిన ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి,
అయినప్పటికీ సొంత జాతక రీత్యా రాహు /బుధ / రవి , మహా- అంతర్దశలు నడిచే వారు మిథున జన్మ రాశి వారు తప్పనిసరి గా పరిహారాలు పాటించాలి, సూర్య నమస్కారాలు చేయాలి , ముఖ్యముగా దుర్గా దేవి ని మధిలో స్మరిస్తూ , ఆ దేవి కి సంబంధించిన శ్లోకాలు /భక్తి గీతాలు శ్రద్ధగా వింటే ఎంతో మేలు జరుగును.

Planetary Positions June 2020 Results
Planetary Positions June 2020 Results

 శుక్రుడు : ఈ – june – నెల మొత్తం వృషభ తన సొంత రాశి లో ఉన్నప్పటికీ నెల మొదటి పది రోజులు సామాన్యంగా ఉంటాడు.
సొంత జాతకం లో శుక్ర దశ – అంతర్ దశల కాలం నడిచే వారు వృషభ జన్మ రాశి వారు జాతక పరిహారాలు పాటించాలి.
మహాలక్ష్మి గాయత్రీదేవి ప్రతి నిత్యం స్మరించాలి శ్రద్ధగా వినాలి.
నెల మొదటి పది రోజులు ఆర్థిక రాబడి విషయాల్లో ఖర్చులు ముఖ్య నిర్ణయాలు. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుజుడు : ఈ – June -నెల రెండు రాశుల్లో ఉంటాడు , నెల చివరి పది రోజుల నుంచి ఫలితాల్లో అంత అనుకూల ఫలితాలు కనిపించవు , ముఖ్యముగా తమ తమ సొంత జాతకాల ప్రకారంగా కుజ దశ – అంతర్దశలు నడిచే వాళ్ళు తప్పని సరిగా పరిహారాలు పాటించాలి.కొన్ని పనుల్ని వాయిదా వేయాలి, Arguements గొడవలు మానేయాలి, Marriage Relation matters ని జాగ్రత్త గా Deal చేయాలి.
దుర్గా దేవి శ్లోకాలు – భక్తి గీతాల్ని శ్రద్ధగా వవింటే ఫలితం ఉంటుంది.

శని : తన సొంత రాశి మకరం లో ఉన్నాడు , తమ సొంత జాతక – రీత్యా శని దశ – అంతర్దశలు నడిచే వారికి ఫలితాలు బావుంటాయి , కానీ ముక్యంగా బృహస్పతి కి పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి,దక్షిణా మూర్తి ని శ్రద్ధగా ప్రార్థించాలి వినాలి, దాన ధర్మాలు ఎంతో మేలు చేస్తాయి, వృద్దులకు సాయపడుట, ఆవులకి పూజలు చేయుట మేలు కలుగును, over-all గా ఈ కలయిక combination ఫలితాలు బావుంటాయి,

గురు : ఈ నెల చివరి వరకూ మకర రాశి లో ఉంటాడు , తరువాత తన సొంత రాశి (ధనుస్సు) రాశి లో కి మారతాడు , గత కొన్ని నెలలుగా మకర రాశి లో (సరైనా ఫలితాలు ) లేని చాలా రాశుల వారికి ఈ నెల చివరి నుంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, అంతవరకు మాత్రం ఫలితాలు సామాన్యం గా ఉంటాయి, సొంత జాతకం లో గురు దశా అంతర్దశల కాలం నడిచే వారు ( ధనుస్సు సొంత జన్మ రాశి ) వారు ఈ విషయాలు గ్రహించాలి, గోసేవా శ్రద్ధతో చేయాలి, దక్షిణా మూర్తి శ్లోకాలు వినాలి, ఈ నెల చివరి వరకు వేచి సమయానుకూలంగా ముఖ్య మైన పనులు నిర్వహించుకోవాలి, ముక్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో ఆధ్యాత్మిక భక్తి భావనలు ఎంతో మేలు చేస్తాయి.

మిగతా గ్రహస్థితి Planetary-Positions, అన్ని Routine గా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here