Penguin Telugu Movie Review
టైటిల్: పెంగ్విన్ (సస్పెన్స్ క‌్రైమ్ థ్రిల్లర్)
నటీటులు: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నిత్య తదితరులు
నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరాం
రచన- దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
సంగీతం: సంతోష్ నారాయణ్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ లో రిలీజైన విషయం తెలిసిందే. సినిమా కథ లోకి వెళితే – తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు.మొదట్లో పట్టును సాధించినప్పటికీ రెండొవ భాగంలో మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయారు.