నా భారతదేశం పై అన్యమతస్తుల మిషనరీల పన్నాగం..?

సర్వమత సమ్మేళనం…కలిగిన మన భారతదేశం..

ఎవరి కులం వాళ్లకు గొప్ప ,ఎవరి మతం వాళ్ళకి గొప్ప..కానీ మనిషి అభిమతం మాత్రం మానవత్వం అయ్యుండాలని అందరూ అంటుంటారు…దాన్ని మాత్రం పెడచెవిన పెడుతూ ఒక మతాన్ని కించపరచడం ఇంకో కులాన్ని గేలి చేయడం ఇది మాత్రమే జరుగుతుంది..ఈ నవ సమాజంలో.
మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం..అంతటి గొప్ప చరిత్ర కలిగిన మన భారత దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు…ఏ హిందువు ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ ని గాని గేలి చేయడం గోల చేయడం గొడవ చేయడం.. నా కులమే గొప్ప నా మతమే గొప్ప అని విర్రవీగడం కానీ ఎక్కడ చేసినట్టు దాఖలాలు లేవు..అయినా మనది హిందుత్వ దేశం.
పనిగట్టుకుని కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతీయాలని ,మన నమ్మకాలను వమ్ము చేయాలని కంకణం కట్టుకొని దేశంపై పడ్డారు.బల్ల చుట్టూ గుళ్ళ చుట్టూ కాకుల్లా, పిచ్చికుక్కల తిరుగుతున్నారు కొందరు…ఇక్కడ అందరు క్రిస్టియన్ మిత్రుని ఉద్దేశించి కాదు…ఎవరైతే భారత దేశ సంప్రదాయాలను కించపరచాలని చూస్తున్నారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి …
ఇప్పుడు మేటర్ లోకి వద్దాం కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించిన కొంత మంది అయ్యప్ప స్వామి మాల వేసుకుని రోడ్లపై నాన్ వెజ్ తినడం, ఆల్కహాల్ తాగడం …దౌర్భాగ్య స్థితి ఏంటంటే దౌర్జన్యంగా బిక్షాటన చేయడం …ఇవన్నీ అయ్యప్ప మాల దీక్షకు విరుద్ధం…స్వామివారిని ఎంతో భక్తి ప్రపత్తులతో దీక్ష చేపట్టి తన ప్రవర్తన లో మంచి చేకూరాలని , చెడుని పారద్రోలాలని అయ్యప్ప మాల వేసుకుంటారు…తప్ప ఇంకా చెడుని పెంచుకోవాలని ఏ అయ్యప్ప స్వామి భక్తుడు ఆలోచించడు.
స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రతి ఉచ్వాస నిశ్వాసలలో దానం చేస్తూ భగవంతుని నామస్మరణ చేస్తుంటాడు.దీక్షలో ఉన్నన్నాళ్లు అలాంటి గొప్ప స్థితిని పొందే భక్తులు ఎవ్వరు అలాంటి నీచమైన పనికి పూనుకోరు…కావాలనే అయ్యప్ప స్వామిని డిఫైమ్ చేయాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామి ఆలయం లోకి ఆడవాళ్ల ఎంట్రీ కావాలని ,ఇప్పుడు స్వామి వారి దీక్షని భంగం కలిగించాలని కొన్ని మిషనరీస ఇలాంటి పన్నాగాలు పండుతున్నాయి…

ఈ మధ్య కాలంలో ఒక ఎదవ అయ్యప్ప మాల డ్రెస్ వేసుకొని మద్యం సేవించడం ,నాన్ వెజ్ తినడం ఇంకో అయ్యప్ప భక్తులు కంట పడ్డాడు…ఏమిటిది అని వారిస్తే తలతిక్క గా మాట్లాడాడు …ఆ తర్వాత అయ్యప్ప స్వామి భక్తుడు పోలీసులకు ఇన్ఫోర్మ్ చేస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. .కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ కు సంబంధించిన కొంత మంది గుమికూడి అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను జనాలలో డిఫైమ్ చేయడానికి ప్లాన్ వేసినట్టు తెలిసింది.
భారతదేశం ఎప్పటికీ సర్వమతాల సమ్మేళనమే కానీ పునాది నాంది హిందూ దేశం అని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు.
జైహింద్, భారత్ మాతాకీ జై, వందేమాతరం అనని ఏ ఒక్కరు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అనే విధంగా ప్రతి భారతీయుడు ప్రవర్తిస్తే …అప్పుడు గానీ ఇలాంటి హిందూ మతంపై దెబ్బతీయాలని చూసేవాళ్ళు అనగరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here