ట్విట్టర్ లో మహేష్ బాబు పై ఎన్టీఆర్ దే పై చేయి
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగష్టులో ఉంటే, మహేష్ బాబు ఫాన్స్ ఇప్పటినుండే “హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ మహేష్ బాబు” అని పోస్ట్ చేస్తున్నారు. “హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ మహేష్ బాబు” పోస్టును ఫాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఒక్క రోజులో 8. 45 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి . అయినా మహేష్ బాబు ఫాన్స్ బాధలో ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి ట్విట్టర్ లో ఒక్క రోజులో 8.52 ట్వీట్స్ వచ్చాయి. మహేష్ బాబు కంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ 7 వేలు ట్విట్స్ తక్కువ రావడంతో మహేష్ బాబు పై ఎన్టీఆర్ దే పై చేయి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.