ఎన్టీఆర్ భార్య కొత్తగా వ్యాపార బాధ్యతలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య కొత్తగా వ్యాపార బాధ్యతలు చేపట్టనుందని తెలుస్తోంది.2011లో ఎన్టీఆర్‌ని పెళ్లాడిన ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి హౌస్‌వైఫ్ గానే కొనసాగింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ భార్య మీడియా రంగంలోకి అడుగుపెట్టాలనే దిశగా ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు త్వరలోనే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతోందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ భార్య వ్యాపారం వైపు అడుగులు వేస్తుండంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందం వ్యక్థము చేస్తున్నారు.