Janasena Eram Khan Exclusive Full Interview
2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో జరిగిన సభలో ప్రకటించారు. ఏపీ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మొత్తం 136 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అందులో 110+ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.10+ కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 20 లక్షలు మాత్రమే… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో Eram Khan గారు కూడా పాల్గొన్నారు కానీ ఈమె కూడా ఓడిపోవడం జరిగింది.